Revanth Reddy మీద సంచలన ఆరోపణలు చేసిన Congress బహిష్కృత నేత Manohar Reddy | Telugu Oneindia

2023-10-02 5

Congress Leader Kottha Manohar Reddy Sensational Comments on Revanth Reddy.

రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి. ఇటీవల మహేశ్వరం టికెట్ కోసం చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి దగ్గర 10 కోట్లు, 5 ఎకరాల భూమి తీసుకున్నాడని ఆరోపణలు చేయగా కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.

#RevanthReddy
#Congress
#KotthaManoharReddy
#RahulGandi
#SoniaGandhi
#TelanganaCongress
~ED.234~PR.39~